AP High Court Moving ఏపీ ప్రభుత్వం,హైకోర్టు రెండు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది:కేంద్ర మంత్రి

2021-02-04 4,347

The Central Government has clarified that the decision to move the Andhra Pradesh High Court is currently under the purview of the AP High Court. Minister Ravi Shankar Prasad said that AP CM Jagan had sent proposals for the High Court move in February 2019. Union Minister Ravi Shankar Prasad said the decision on the matter would be taken after consultation with the AP government along with the High Court.
#APHighCourt
#CentralGovernment
#UnionMinisterRaviShankarPrasad
#APCMJagan
#Karnool
#AndhraPradeshHighCourt
#APgovernment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన తర్వాత, ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోకి చేరింది. ఇక ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై ఈరోజు రాజ్యసభలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Videos similaires