England in fact were the last team to beat India in India, winning the four-match Test series against the hosts 2-1 in 2012-13, while they lost the five-match series 0-4 during their last visit to India in 2016.
#IndiavsEngland
#Viratkohli
#JoeRoot
#StuwartBrad
#jamesanderson
#benstokes
#IndiaFavourites
#Tests
#IndianCricketTeam
#INDVSAUS
#INDVSENGTestseries
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో పర్యాటక జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ సిరీస్‌లో కోహ్లీసేననే ఫేవరెట్ అని ఒకరంటే.. ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ గెలిచినా పెద్ద గొప్పే అని మరొకరు అంటున్నారు.