Motkupalli Narasimhulu On KCR దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదు

2021-02-03 668

BJP Leader Motkupalli Narasimhulu lashes out at KCR for not giving 3 acres Of Land For Dalits and not bothered about Dalits
#BJPLeaderMotkupalliNarasimhulu
#CMKCR
#TRS
#Dalits
#3acresLandForDalits
#Telangana
#మోత్కుపల్లి నర్సింహులు

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా TRS ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బలహీన వర్గాలకు కేసీఆర్ పాలనలో అవమానం జరుగుతుంది అని రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదని బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు