భారత్‌లో ఆవిష్కరించబడిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ

2021-02-03 332

సిట్రోయెన్ తన మొదటి వాహనమైన సి 5 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. క్రాస్ఓవర్ డిజైన్‌తో ఉన్న సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యుయులో అనేక ఫీచర్స్, పరికరాలు మరియు కొత్త టెక్నాలజీలు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత, ఈ ఎస్‌యూవీ కొత్త జీప్ కంపాస్, ఫోక్స్వ్యాగన్ టి-రాక్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉండనుంది. సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో ఫ్రంట్ సిల్హౌట్, డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్, సొగసైన ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, ఫ్రంట్ గ్రిల్ మరియు సెంటర్ సైట్‌లాంగ్ లోగోలు ఉన్నాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.