Greta Thunberg ,Donald Trump Nominated For Nobel Peace Prize

2021-02-03 238

Navalny, WHO, Greta Thunberg and Donald Trump among nominees for Nobel Peace Prize
#GretaThunberg
#Greta
#Who
#AlexeiNavalny
#Russia
#DonaldTrump
#NobelPrize

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా నోబెల్ శాంతి బహుమతి రేసు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో స్వీడన్ కి చెందిన పాఠశాల బాలిక గ్రెటా థన్ బెర్గ్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు. బాల పర్యావరణవేత్తగా గ్రెటా థన్ బెర్గ్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.