Aero India Show : బెంగళూరు ఎయిర్ షోలో సందడి చేస్తున్న యుద్ధ విమానాలు…ఈసారి ప్రత్యేకతేంటంటే..?

2021-02-03 806

BrahMos supersonic cruise missile displayed at Aero India show in Bengaluru in coastal defence role. Indian Navy is going to induct the missile as part of the Next Generation Maritime Marine Coastal Defence battery role.
#AeroIndiaShow
#Bengaluru
#BrahMosSupersonicCruiseMissile
#BengaluruAirShow
#Missile
#IndianNavy
#RajnathSingh
#IndianDefence
#Defence
#BrahMosMissile
#Bengaluru

ఉద్యాన నగరి బెంగళూరు..మరోసారి ఏరో ఇండియా షో కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. వైమానిక, నౌకాదళాలు వినియోగించే రక్షణ పరికరాలు, అత్యాధునిక క్షిపణులను ప్రదర్శనకు ఉంచారు. వైమానిక దళాల అమ్ములపొదిలో ప్రధానాస్త్రాలైన బ్రహ్మోస్ క్షిపణి పరీక్షా వాహనాలు, సుఖోయ్ యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించారు.