Ind vs Eng 2021 : Kevin Pietersen Believes Virat Kohli & Co Will Win The Test Series

2021-02-03 448

Ind vs Eng 2021 : Kevin Pietersen believes the four-match Test series against England could bring about interesting dynamics in Team India's captaincy debate, saying in this regard.
#IndvsEng2021
#KevinPietersen
#ViratKohli
#TeamIndia
#AjinkyaRahane
#IndvsEng
#RishabhPant
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#ChateshwarPujara
#Cricket

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న అప్‌కమింగ్ టెస్ట్‌ సిరీస్‌లో అతిథ్య జట్టే ఫేవరేట్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఇండియాను ఓడించే సీన్ ఇంగ్లండ్‌ జట్టుకు లేదని,ఇంగ్లీష్ టీమ్ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడం లేదన్నాడు. ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడిన పీటర్సన్ ఈ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు ఎంపిక సరిగ్గా లేదని కూడా విమర్శించాడు.