Telangana CS Somesh Kumar: 28 లోపు ఆన్‌లైన్ విధానం అమ‌లు చేయాలి!!

2021-02-02 294

Telangana Chief Secretary Somesh Kumar directed State department officials to simplify and reduce the compliance burden related to inspections, registrations, renewals, maintaining records licenses/permissions, returns filings and any other issues in the State as per the directions of the Chief Minister K Chandrashekhar Rao.
#CSSomeshKumar
#TelanganaChiefSecretary
#ChiefMinisterKChandrashekharRao
#CMKCR
#TRS
#Departments
#SimplifyComplianceBurdens
#Onlineregistrations
#returnsfilings

వివిధ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 28 లోపు ఆన్‌లైన్ విధానం అమ‌లు చేయాలి అని అధికారుల‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేసారు