ఎంజీ మోటార్ ఇండియా తన జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం సబ్స్క్రిప్సన్ ప్లాన్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనాలనుకునే వారు నెలకు రూ. 49,999 చెల్లించాలి. జూమ్ కార్ మరియు ఒరిక్స్ భాగస్వామ్యంతో ఎంజి మోటార్ ఇండియా ఈ సబ్స్క్రిప్సన్ ప్లాన్ ప్రారంభించింది. ఈ సబ్స్క్రిప్సన్ ప్లాన్ ప్రస్తుతం బెంగళూరు, ముంబై, పూణే మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్ లో అందుబాటులో ఉంది.
ఎంజి మోటార్స్ కొత్త ప్లాన్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోచూడండి.