Rajahmundry లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం!!

2021-02-01 5,978

Andhra Pradesh : Mla raja jakkampudi starts cricket tournament in Rajahmundry.
#RajaJakkampudi
#Rajahmundry
#Andhrapradesh
#YSRCP

రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దగ్గర పెద్ద పంచాయితీనే గత కొంతకాలంగా సాగుతుందని తెలిసింది. ఎంపి భరత్ రామ్, ఎమ్యెల్యే జక్కంపూడి రాజా వర్గాలను సముదాయించి దారికి తేవడంలో విఫలం అయ్యారని అంటున్నారు. ఈ రెండు గ్రూప్ లను భరించే కన్నా ఒకే గ్రూప్ కి అధికారాలు ఇచ్చి పార్టీ పరిస్థితిని కొంతకాలం తరువాత అంచనా వేయాలన్న ఆలోచనతో వైవి కఠిన నిర్ణయాలకు సిద్ధం అయి పోయారంటున్నారు