Mahatma Gandhi Vardhanthi : మహాత్మా గాంధీ వర్థంతి కార్యక్రమం లో పాల్గొన్న TT President L Ramana

2021-02-01 1

Watch Telangana TDP president L Ramana participated in Mahatma Gandhi Vardhanthi programme
#TelanganaTDPpresidentLRamana
#MahatmaGandhiVardhanthi
#TTDP
#Telangana
#ChandrababuNaidu
#Hyderabad

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి కార్యక్రమాలు పలుచోట్ల జరిగాయి. ఆయన చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ, పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు మహాత్మా గాంధీ వర్థంతి కార్యక్రమం లో పాల్గొన్నారు.