India’s three ICC-panelled umpires will be up for their biggest assignment so far in next month’s four-Test series against England during which Virender Sharma and Anil Chaudhary are set to make their on-field debut in the longest format.
#IndvsEng2021
#IndvsEng
#IndianUmpires
#VirenderSharma
#AnilChaudhary
#ViratKohli
#RohitSharma
#RishabPanth
#AjinkyaRahane
#Cricket
#TeamIndia
భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లోని నాలుగు టెస్టులకు గాను అంపైరింగ్ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్యానెల్లోని ముగ్గురు భారత అంపైర్లే నిర్వహించనున్నారు. ఇందులో ఇద్దరు అంపైర్లు టెస్టుల్లో తొలిసారి విధులు నిర్వహించనున్నారు. ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయనున్నారు. వీరితో పాటు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ కూడా అంపైరింగ్ చేయనున్నారు. నితిన్‌కు గతంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది.