Unemployment Allowance in Telangana రూ.72,384 ప్రతీ నిరుద్యోగి ఖాతాలో జమ చేయాలి Telangana BJP

2021-01-30 48

Watch Telangana BJP Leaders Press meet over Unemployment Allowance in Telangana
#UnemploymentAllowance
#TelanganaBJPLeadersPressmeet
#Jobs
#UnemploymentAllowanceinTelangana
#TRS
#CMKCR
#KTR
#BJPLeaders

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నా నియామకాలు జరపకపోవడంతో మరోవైపు నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు అల్లాడుతున్నారు అని తెలంగాణ బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2018 ఎన్నికల్లో గెలిచి నేటికి 24 నెలలు అయ్యిందని, నెలకు రూ.3016 చొప్పున లెక్కకట్టి రూ.72,384 ప్రతీ నిరుద్యోగి ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.