Razole MLA Rapaka Vara Prasada Rao Audio Goes Viral In Social Media

2021-01-29 140

Razole MLA Rapaka Varaprasad slams to ysrcp party worker audio tape goes viral in social media.
#MLARapakaVaraPrasadaRao
#Janasena
#YSRCP
#APPanchayatElections2021
#Razole
#RapakaVaraprasad

తూ.గో జిల్లా రాజోలు YSRCP లో పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచాయి. అభ్యర్థి విషయంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ అభ్యర్థి ఎంపిక విషయంలో.. వైసీపీ కార్యకర్తను బూతులు తిట్టినట్లు ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.