TCS 3rd Most Valued IT Services Brand Globally- Infosys and HCL, Wipro Secure Spots in Top 10

2021-01-29 87

Tata Consultancy Services (TCS) has been ranked third most-valued IT services brand globally, after Accenture and IBM, according to a report by Brand Finance. Four Indian IT services companies — TCS, Infosys, HCL and Wipro — secured spots in the top-10 global tally.
#TCS
#MostValuedITServicesBrandGlobally
#IndianITservicescompanies
#TataConsultancyServices
#Infosys
#HCL
#Wipro
#Accenture
#IBM
#SamsungSDS
#Top10globalITservices

ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ ఐదో స్థానం నుండి నాలుగుకు ఎగబాకింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో యాక్సెంచర్, IBM మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో టీసీఎస్ ఉంది. టాప్ 10 ఐటీ సర్వీస్ బ్రాండ్లలో భారత్ నుండి నాలుగు కంపెనీలు ఉన్నాయి. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో ఉన్నాయి.