Unlimited Internet To Villages, YSR Jagananna Colonies జగనన్న కాలనీలకు ఇంటర్నెట్

2021-01-28 22

Chief Minister YS Jagan Mohan Reddy has directed officials to take steps to provide uninterrupted internet to every village in the State. An unlimited internet network should be set up in every village and internet connection should be given to every house from the network point.
#YSRJaganannaColonies
#UnlimitedInternettoVillages
#unlimitedinternetnetwork
#internetconnection
#JaganannaVasathiDevenaschemes
#APLocalBodyElections
#APCMJagan
#Andhrapradeshgovernment
#internetservicepointsinvillages
#YSRCP
#TDP
#పంచాయతీ ఎన్నికలు

జగనన్న కాలనీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ప్రతీ గ్రామ పంచాయతీకి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఐటీ, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి అధికారులతో సమీక్షించారు.

Free Traffic Exchange