Aakash Chopra believes Australian pacer Mitchell Starc will be a highly sought-after player at the Indian Premier League auction next month ahead of the 2021 season. Chopra believes Royal Challengers Bangalore will go all out for the left-arm seamer if he is available in the auction pool.
#IPL2021Auction
#MitchellStarc
#RCB
#RoyalChallengersBangalore
#IPL2021
#ChennaiSuperKings
#MumbaiIndians
#ReleasedPlayersInIPL2021
#RetainedPlayersInIPL2021
#DelhiCapitals
#SunrisersHyderabad
#AakashChopra
#MSDhoni
#ViratKohli
#RohitSharma
#PatCummins
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ లక్ష్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వ్యూహాలు రచిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 సీజన్ వేలం జరగనుండగా.. అత్యధికంగా 10 మంది క్రికెటర్లను వేలంలోకి వదిలేసిన కోహ్లీసేన .. రూ.35.7 కోట్లతో మినీ ఆక్షన్‌కు సిద్దమవుతోంది. తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు మిచెల్ స్టార్క్ కోసం అవసరమైతే రూ. 15 నుంచి 19 కోట్లు వెచ్చించేందుకు కూడా ఆర్‌సీబీ వెనుకాడబోదని ఆకాశ్ చోప్రా తెలిపాడు.