Rashid Khan As 'Baahubali' in Hilarious video - David Warner Reacts, Viral Post

2021-01-27 7,469


Rashid Khan turns into 'Baahubali' in a hilarious video on Tuesday and Rashid also tagged SRH skipper David Warner in his viral post
#RashidKhan
#RashidKhanturnsintoBaahubali
#DavidWarneronRashidKhanBaahubalivideo
#DavidWarnerTikTokvideos
#RashidWarnerviralpost
#Prabhas
#TikTokvideos
#Baahubali
#AlluArjun
#SRH
#ButtaBommaSong
#IPL2021
#sunrisershyderabad
#cricket
#teamindia
#RashidKhan
#INDVSAUS2020
#Indiancricketteam
#RashidKhanbowling

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఆటతో ఎలా అలరిస్తాడో.. సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ఎంటర్‌టైన్ చేస్తాడు. లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ‌తో టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకున్న వార్నర్.. అనంతరం స్పూఫ్ వీడియోలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.