ప్రముఖ వాహనతయారీ సంస్థ టాటా మోటార్స్ తన టాటా సఫారీ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారుని ఫిబ్రవరిలోనే ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఫిబ్రవరి 4 నుండి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమవుతుంది. టాటా సఫారి కంపెనీ యొక్క హారియర్ ఎస్‌యూవీపై ఆధారపడిన మోడల్, అయితే స్టాండర్డ్ 5-సీట్ల మాదిరిగా కాకుండా, ఇది 6 మరియు 7-సీట్ల ఎంపికలతో పరిచయం చేయబడింది.
టాటా మోటార్స్ ఆవిష్కరించిన కొత్త సఫారి ఎస్‌యూవీ గురించి పూర్తి సమచారం కోసం ఈ వీడియో చూడండి.