Protesters enter Delhi's Red Fort and wave their flags from the ramparts. Protestors enter Red Fort in Delhi, wave flags from the ramparts of the fort.
#FarmersTractorRally
#Farmers
#Delhi
#RedFort
#FarmersTractorRallyInDelhi
#AgricultureBills
#FarmsBills
#Agriculturelaws
గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తోన్న ట్రాక్టర్ల ర్యాలీ.. క్రమంగా హింసాత్మకంగా రూపుదాల్చింది. దేశ రాజధాని మొత్తం రణరంగాన్ని తలపిస్తోంది.. తమ నిరసన ప్రదర్శనలో భాగంగా.. రైతులు తాము అనుకున్నది సాధించారు. ప్రతిష్ఠాత్మక, చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటను ముట్టడించారు. రెడ్ ఫోర్ట్‌పై తమ జెండాను ఎగురవేశారు. లక్షలాదిమందిగా తరలి వచ్చిన రైతులను అడ్డుకోవడం ఢిల్లీ పోలీసులకు పెనుభారంలా మారింది.
అయిదంచెల భద్రత వ్యవస్థను రూపొందించినప్పటికీ.. రైతుల ధాటి ముందు అవి నిలువలేకపోయాయి. భద్రతను తుత్తునీయలు చేస్తూ వారు ఎర్రకోటకు చేరుకున్నారు. తమ జెండాను ఎగురవేశారు.