భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన తొలి 2 సిరీస్ గ్రాన్ కూపేను విడుదల చేసింది. దీని ధర ప్రారంభ ధర రూ. 39.3 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 41.4 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లు లభిస్తున్నాయి. పెట్రోల్ వెర్షన్ ధర రూ. 40.9 లక్షలు. 2 సిరీస్ గ్రాన్ కూపే పెట్రోల్ 2 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి మరియు 280 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
అయితే మేము ఇటీవల బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ డీజిల్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..
బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.