Telangana TDP president L Ramana participated in Nara Lokesh Birthday Celebrations

2021-01-25 931

TTDP Leaders Celebrate Nara Lokesh Birthday in NTR Trust Bhavan, Hyderabad. Telangana TDP president L Ramana also participated in Birthday Celebrations

#NaraLokeshBirthday
#TelanganaTDPpresidentLRamana
#NaraLokeshBirthdayCelebrations
#HappyBirthdayNaraLokesh
#NTRTrustBhavan
#TTDP
#Telangana
#ChandrababuNaidu
#Hyderabad
# నారా లోకేష్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. టీటీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో నేతలు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ, పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.