Hyderabad : Republic Day Celebrations Arrangements In Public Gardens

2021-01-23 1

Every year the Independence Day celebrations and the Republic Day celebrations are held in Golconda but this time the Telangana government is organizing Republic Day celebrations in public gardens. All the arrangements are being completed expeditiously by the authorities.
#Hyderabad
#RepublicDayCelebrations
#PublicGardens
#RepublicDay
#GolcondaFort
#Telangana
#KCR
#KTR

ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ గణతంత్ర వేడుకలు కానీ గోల్కొండ లో జరిగేవి అయితే ఆ ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్​ గార్డెన్స్​లో నిర్వహిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు ​ అధికారులు.