YSRCP candidate Pothula Sunitha Unanimously Elected As MLC to the Andhra Pradesh Legislative Council. Election officials approved her nomination on Monday. However, Sunita was unanimously elected as there was only one nomination for the post.
#PothulaSunitha
#YSRCP
#AndhraPradeshLegislativeCouncil
#YSRCPMLCPothulaSunitha
#PothulaSunithaUnanimouslyElectedAsMLC
#TDP
#AP
#APCMJagan
# పోతుల సునీత
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికిగానూ సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్నికల అధికారులు మంగళవారం దానిని ఆమోదించారు. ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు