Following hospitalisation in Bengaluru after testing positive for Coronavirus, doctors said that the condition of V.K. Sasikala, the close aide of Tamil Nadu former chief minister late J. Jayalalithaa, is Stable For Now.
#VKSasikalaHealthUpdate
#VKSasikalaTestedCovid19Postive
#AIADMK
#bengaluruvictoriahospital
#TamilNadu
#Coronavirus
#JJayalalithaa
#VKSasikalainjail
#Karnataka
# వీకే శశికళ
అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త విషమంగా మారింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటోన్న ఆమె.. 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో నగరంలోని బౌరింగ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, గురువారం చిన్నమ్మకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదలైనప్పుడు కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు తెలిసినా, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.