What KCR Did When He Went To Delhi, Why Was The Bulletin Not Released Over Delhi Tour ?

2021-01-22 226

Sangareddy MLA Jagga Reddy said that the Congress supports farmers against the agricultural laws in the country, that KCR does not give value to the farmers in Telangana and why he met the officials there on the issues discussed in KCR when he went to Delhi.
#KCR
#JaggaReddy
#Congress
#Telangana
#AgricultureBills
#Farmers

దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని, తెలంగాణరాష్ట్రం లో కేసీఆర్ రైతులకు విలువ ఇవ్వడం లేదని, ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏం చర్చలు అంశాలపై అక్కడ అధికారులని కలిసారో ఒకా బులిటెన్ చేయలేదని కేసీఆర్ పై సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గా రెడ్డి మండిపడ్డారు.