వోల్వో కార్స్ ఇండియా తన కొత్త ఎస్ 60 సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వోల్వో ఎస్ 60 ధర ఇప్పుడు దేశీయ మార్కెటులో రూ. 45.90 లక్షలు. కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రారంభించబడ్డాయి. వినియోగదారులు కొత్త సెడాన్‌ను లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. ఈ సెడాన్ డెలివరీలు మార్చి 2021 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో విడుదలైన కొత్త కొత్త వోల్వో ఎస్60 సెడాన్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.