BJP Fund Raising For Ayodhya Ram Mandir

2021-01-18 2

BJP Leader kanna lakshmi narayana fund raising in ap for ram mandir temple.
#Ayodhya
#Rammandir
#Bjp
#Andhrapradesh

రామ జన్మభూమి తీర్థ క్రేత్రం ట్రస్ట్ పేరుతో ఏర్పాటైన ఆ కార్యక్రమం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా తిరిగి విరాళాలు వసూలు చేయనుందని సామ్నా రాసుకొచ్చింది. అయితే మందిర నిర్మాణం కోసం శివసేన ఇప్పటికే ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చింది.