Farm Laws : ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా రాజ్ భవన్ ముట్టడిస్తాం : Sampath Kumar

2021-01-18 805

The farm laws and other decisions of the BJP and TRS governments will smother the agriculture and related sectors Says AICC secretary Sampath Kumar
#AICCsecretarySampathKumar
#FarmLaws
#CMKCR
#Farmers
#NewDelhi
#telangana
#unionministry
#RajBhavan
#BJP
#TRS

ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికీ నిరసనగా రేపు రాజ్ భవన్ ముట్టడిస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంఘాలు 50 రోజులుగా ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు ఎందుకు చట్టబద్దత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులను మోసం చేయడం‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు.

Free Traffic Exchange

Videos similaires