Covid Vaccination Drive : 100 Medical Health Workers Vaccinated In Nellore On Sunday

2021-01-18 2,350

Corona Vaccine For 100 Medical Health Workers In Nellore at the primary health center in Kaligiri. under Primary Health Center Medical Officer Bala Nageswara Rao started the program. On the occasion, he said that the medical health staff, Asha workers and other front line workers had been vaccinated with Kovid at the primary health center for a total of one hundred people.
#CovidVaccinationDrive
#Covid19Vaccine
#VaccinationProgram
#MedicalHealthWorkers
#Nellore
#Covishield
#AndhraPradesh

నెల్లూరు జిల్లా కలిగిరిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వాక్సిన్ వేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి. బాల నాగేశ్వర రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్ల కు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొత్తం వంద మందికి కలిగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కోవిడ్ వాక్సిన్ వేశారు.