Ind vs Aus 4th Test : Rohit Sharma Emulating Steve Smith With Shadow Practise In Brisbane Test

2021-01-18 1,255

India vs Australia : Indian opener Rohit Sharma was seen shadow practicing at the crease as Australia batting mainstay Steve Smith -- who was accused of scuffing up the area around the batting crease during the third Test while Rishabh Pant was batting -- looked on in the opening session of the fourth day of the final Test at The Gabba on Monday.
#IndvsAus4thTest
#RohitSharma
#SteveSmith
#RishabhPant
#TeamIndia
#BrisbaneTest
#TimPaine
#ChateshwarPujara
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

గబ్బా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు మహ్మద్‌ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ చెలరేగడంతో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది.అయితే నాలుగో రోజు ఆట మొదటి సెషన్‌లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్ ‌స్మిత్‌ని టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ సరదాగా టీజ్ చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ క్రీజులోకి వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చాడు.