NT Ramarao 25th డెత్ Anniversary: Chandrababu Naidu Pays Tribute At NTR Ghat

2021-01-18 14

Telugu Desam Party chief Chandrababu Naidu pays tribute to TDP Founder and Former CM of AP NT Ramarao on his 25th De@th anniversary at NTR Ghat in Hyderabad.
#NTRamarao
#SrNTR
#ChandrababuNaidu
#TeluguDesamParty
#tdp
#NTRGhat
#TDPFounderFormerCMNTR
#CovidVaccine

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకుని సోమవారం పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళి అర్పించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు.