Covid Vaccination Drive : Vaccine Only Way Out Of Covid - Krishnamma

2021-01-18 13

At first sight, Krishnamma, 45-year-old sanitation worker at Gandhi Hospital, who became the first person to receive Covid-19 vaccine in Telangana, looks frail and quite uncertain of handling the questions hurled at her by mediapersons.
#Covid19vaccination
#VaccinationDrive
#covaxin
#covishield
#Krishnamma
#India
#PMNarendraModi
#coronavirusvaccineupdate
#covaxinsideeffects
#covidshieldsideeffects
#covaxindetails
#covaxinbharatbiotech
#covaxinlaunch
#Vaccine
#India
#NarendraModi
#COVID19
#CovidVaccine

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్. కృష్ణమ్మ మొదటి టీకాను తీసుకున్నారు. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆమె రికార్డు లోకి ఎక్కింది.