COVID 19 Vaccination : వ్యాక్సినేషన్ కోసం నాంపల్లి ఏరియా ఆసుపత్రిని అలంకరించిన వైద్యసిబ్బంది!!

2021-01-16 416

COVID Vaccination started in telangana state. Nampally Area Hospital is all set for Vaccination
#COVID19Vaccination
#COVID19VaccinationinTelangana
#NampallyAreaHospital
#Hyderabad
#Telangana
#IndiaCovid19vaccinationdrive
#PMModi
#COVIDVaccinationBeginsinIndia
#novelcoronavirus
#China
#worldlargestinoculationexercise
#States


ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవాళ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో 139 కేంద్రాల్లో టీకాలు ఇస్తారు.