Ind vs Aus 4th Test : Bumrah Should Be Given A Breather During England Series - Gautam Gambhir

2021-01-15 56

India vs Australia : Gautam Gambhir believes the Indian team management needs to take good care of its pace spearhead Jasprit Bumrah and if required, the right-arm pacer should be given a break during the upcoming home series against England.
#IndvsAus4thTest
#JaspritBumrah
#GautamGambhir
#TeamIndia
#RohitSharma
#HanumaVihari
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#MohammedShami
#Cricket

టీమిండియా స్టార్ పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రాకు కావాల్సిన విశ్రాంతి ఇవ్వాలని, పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు మాజీ బ్యాట్స్‌మన్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ సూచించాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి బుమ్రా ఏకధాటిగా క్రికెట్‌ ఆడుతున్నాడని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.