Kite Festival : Union Minister Kishan Reddy Inaugurated The Kite Festival In Necklace Road

2021-01-14 76

Union Minister Kishan Reddy inaugurated the Kite Festival at Neck Lace Road under the auspices of BJP. The youth enthusiastically participated in the event. Speaking on the occasion.
#KiteFestival
#NecklaceRoadKiteFestival2021
#KishanReddy
#BJP
#Sankranthi
#Kites

నెక్ లేస్ రోడ్డులో బీజేపీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంక్రాంతి కారొనను అంతం చేయాలనీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు.