భక్తులతో కిటకిటలాడుతున్న Thirumala శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సుప్రభాత సేవ!

2021-01-14 30

Devotees flock to Thirumala Srivari Darshan during the Sankranti festival. Srivastava hundi income was Rs 2.10 crore yesterday and 34,768 devotees visited Srivastava, temple officials said.
#Tirupathi
#SankranthiFestival
#Devotees
#Tirumala
#AndhraPradesh

సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.10 కోట్లు వచ్చిందని, శ్రీవారిని 34,768 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.13,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీటీడీ ఆధ్వర్యంలో కామధేను పూజ ఉంటుందని ప్రకటించారు.