టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐటర్బో వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో మోడల్ కనెక్టెడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో పాటు అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది.
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.