Jana Sena Party led by Pawan Kalyan has announced the Ramatheertha Porata Committee on temples issue in the State of Andhra Pradesh.
#RamatheerthaPorataCommittee
#PawanKalyan
#JanaSena
#stategovt
#templesissue
#YSRCP
#AndhraPradesh
#APCMJagan
#AP
#రామతీర్థ పోరాట కమిటీ
విజయనగరం: రాష్ట్ర రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం ఉదంతం చల్లారట్లేదు. రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై జగన్ సర్కార్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఇందులో ఎలాంటి పురోగతి కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ, జనసేన భావిస్తున్నాయి.