Ind vs Aus 3rd Test : Gautam Gambhir Hails Rishabh Pant For His Approach In Sydney

2021-01-13 2,330

India vs Australia : Former India opener Gautam Gambhir has lavished high praise on Rishabh Pant whose counterattack on the final day of the third Test in Sydney brought the contest alive.
#IndvsAus3rdTest
#RishabhPant
#GautamGambhir
#TeamIndia
#SteveSmith
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#MohammedShami
#Cricket

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ కొద్దిసేపు క్రీజులో ఉండి ఉండే భారత్‌కు చారిత్రాత్మక విజయం దక్కేదన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రమోషన్ అందుకున్న పంత్ 12 ఫోర్లు 3 సిక్స్‌లతో విరవిహారం చేసిన విషయం తెలిసిందే.