Covid 19 Vaccine Dispatched to Districts In AP భారీ బందోబస్తు మధ్య గన్నవరం నుంచి కరోనా టీకా తరలింపు

2021-01-13 39

Andhra Pradesh: First covid vaccine consignment reach Vijayawada airport from Pune for AP. All set for coronavirus vaccination, covishield vaccine dispatched to districts
#Covid19Vaccine
#coronavirusvaccinationinAP
#covishield
#Covid19VaccineDispatchedtoDistrictsinAP
#Covid19Vaccinedrive
#covidvaccineconsignmentreachVijayawadaairport
#AndhraPradesh
#కోవిడ్‌ వ్యాక్సిన్‌

వ్యాక్సిన్‌ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈనెల 16 నుంచి తెలుగురాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా టీకా వేయనున్నారు.వ్యాక్సిన్‌ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బందోబస్తు నడుమ కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి.