Dusarlapudi Ramana Raju Paid Tribute To Swami Vivekananda On The Occasion Of Birth Anniversary

2021-01-13 1

Sociologist Kakinada Welfare Society convener Dusarlapudi Ramana Raju said that Swami Vivekananda was not a caste leader. On Tuesday, on the occasion of Swami Vivekananda Jayanti,he paid tributes.
#SwamiVivekananda
#SwamiVivekanandaBirthAnniversary
#DusarlapudiRamanaRaju
#AndhraPradesh



స్వామి వివేకానంద కుల మత వర్ణ నాయకుడు కాదని సామాజిక వేత్త కాకినాడ సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల పూడి రమణ రాజు అన్నారు. మంగళవారం స్వామి వివేకానంద జయంతి సందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కుళాయి చెరువు వివేకానందా పార్కు లోని వివేకానంద విగ్రహం పాదాల వద్ద అఖండ దీపం వెలిగించి పండ్లు సమర్పించి నివాళులు అర్పించారు.