#Ramcharan
#Tollywood" />
#Ramcharan
#Tollywood"/>
Ram Charan Is "Back In Action" After Testing Negative For COVID-19
#Ramcharan
#Tollywood
#RRR
డిసెంబర్ 28న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రకటించారు. అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు చెర్రీ. ఇక చెర్రీకి వచ్చిన మరుసటి రోజే మరో మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) కూడా కరోనా బారిన పడ్డారు.