Saina Nehwal, HS Prannoy Test Positive For Covid-19

2021-01-12 3,423

Saina Nehwal and HS Prannoy tested positive in the third Covid-19 test after they arrived in Bangkok.
#SainaNehwal
#HSPrannoy
#Covid19
#Quarantine
#Kashyap
#Badminton

భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌ కరోనా బారిన పడింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తన రాకెట్‌ సత్తా చూపాలని థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ -1000 టోర్నీ సిద్దమైన సైనాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.