CM KCR announces salary hike for govt employees KCR also decides to enhance the retirement age for Government employees and raise pensions too
#Telangana
#CmKcr
#Hyderabad
తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందే పండగ తీసుకొచ్చారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు.