Ys Jagan Starts Jagananna Amma Vodi Scheme Second Phase

2021-01-11 48

Amma Vodi Scheme 2021 Latest news. Amma Vodi phase 2 launched today
#Ammavodi
#Andhrapradesh
#JaganannaAmmaVodiScheme
#Ysjagan
#YSRCP

Jagananna Amma Vodi Scheme: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద రెండో ఏడాది నిధుల చెల్లింపులు ఇవాళ ఏపీ సర్కారు షురూ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేస్తున్నారు. నెల్లూరులో జరుగుతోన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంఫ్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు.