30 rojjulo preminchadam ela gets a release date #AnchorPradeep #Pradeepmachiraju #30rojjulopreminchadamela 30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ఎట్టకేలకు విడుదలవుతోంది. విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం ప్రకటన చేసింది.