India vs Australia 3rd Test : Cheteshwar Pujara Becomes 11th Indian To Reach 6000 Test Runs

2021-01-11 38

India vs Australia 3rd Test: Rishabh Pant and Cheteshwar Pujara creates history at Sydney. Rishabh Pant and Cheteshwar Pujara created new record for highest 4th wicket partnership in 4th innings in australia.
#INDVSAUS3rdTest
#CheteshwarPujara
#RishabhPant
#RishabhPantPujararecord4thwicketpartnership
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers

సిడ్నీ టెస్టులో ఛెతేశ్వర్‌ పుజారా ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి దాటాడు. ఇప్పటివరకు పుజారా మొత్తం 80 మ్యాచ్‌ల్లో 134 ఇన్నింగ్స్‌లు ఆడి 26 అర్ధ శతకాలు, 18 శతకాలు చేశాడు. 2012లో ఇంగ్లాండ్‌పై ఓ టెస్టులో 206 అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించాడు. 6 వేల టెస్ట్ పరుగులు సాదించిన 11వ భారత ఆటగాడిగా నిలిచాడు.