Ind v Aus 2021: The 'Official' List Of Names Of Centuries Designated By Sunil Gavaskar

2021-01-09 31

India vs Australia : The 'official' list of names for your century, as designated by Sunil Gavaskar 100+: Baby Hundred,150+: Teenage Hundred,200+: Daddy Hundred,250+: Father In Law Hundred,300+: Granddaddy Hundred..
#IndvsAus3rdTest
#SunilGavaskar
#TeamIndia
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

క్రికెట్‌లో 50 పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ.. 100 పరుగులు చేస్తే సెంచరీ అంటారు. 200 పరుగులు సాధిస్తే డబుల్ సెంచరీగా పిలుస్తారు. అప్పుడప్పుడు డబుల్‌ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు 'డాడీ హండ్రెడ్‌' అని వ్యాఖ్యానిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్న‌కు టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు.