The TDP is focused on strengthening after the election results. The party is in the process of examining why it is unable to go public. In this context, the party key leaders held meeting today in Hyderabad.
#GHMCElections
#Telangana
#TDP
#TRS
#LRamana
#KCR
#BandiSanjay
#BJP
#Hyderabad
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి దృష్టి సారించింది. తెలంగాణ లో ఎక్కడ లోపం జరుగుతుంది పార్టీ ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతువుంది అనే అంశాలను పరిశీలనా చేసుకునే పనిలో పడింది. ఈ నేపధ్యం లో ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.